ఓటుకు నోటు కేసులో.. మరోసారి సుప్రీం తలుపు తట్టిన ఎమ్మెల్యే ఆర్కే
ఓటుకు నోటు కేసులో.. ఎర్లీ హియరింగ్ పిటీషన్ ను ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి(ఆర్కే)
-2017లోనే ఈ పిటీషన్ దాఖలు చేసినా.. సుప్రీంకోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో మరోమారు సుప్రీం గడప తొక్కిన ఆర్కే.
– సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్..