Food

బెండ జిగురుతో బొమ్మిడాయిల పులుసు

Okra Slime And Bommidayala Fish Pulusu-Telugu Recipes Easy Short Fast Nov 2019

బొమ్మిడాలు–బెండకాయ కాంబినేషన్‌తో చేసిన పులుసు ఇప్పుడు నగరంలో హైలెట్‌గా నిలుస్తోంది. చాలామంది బెండకాయలో జిగురు ఉంటుందని, దానిని తినేందుకు పిల్లలు కూడా అయిష్టత చూపిస్తుంటారు. అయితే, బెండకాయ మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదపడుతుందని చెప్పి మరీ తల్లిదండ్రులు తినిలా చేస్తారు. అలాంటి జిగురు బెంకాయను బొమ్మిడాలతో కలిపి చేసిన పులుసు యమ టేస్ట్‌గా ఉందంటున్నారు. ఇక మామిడికాయ–చేపల పులుసు.. పేరు చెబితే సరిపోదు.. ఒక్కసారి రుచి చూస్తే చాలు మరిచిపోలేరంటే అతిశయోక్తి కాదు. ఇక గోంగూర–రొయ్యలు టేస్ట్‌ ఐరన్‌కు కేరాఫ్‌గా చెప్పే వటకం.