ఇన్నాళ్లూ… పూల డిజైన్లలో దుస్తులు, నగలు… ఎంచుకుని మురిసిపోయారు కదా. ఇకపై వాటికి కాస్త విరామం ఇచ్చి ఆకులతో రూపొందించిన ఆభరణాలకు ఓటెయ్యండి. ఇప్పుడు అదే ట్రెండ్. కర్ణాభరణాలు, గాజులు, గొలుసులు… ఇలా అన్నీ పత్రాలతో తయారై సందడిచేస్తున్నాయి. ఆకట్టుకుంటున్నాయి.
ఆకు ఫ్యాషన్ అదరహో
Related tags :