నగలంటే… బంగారం లేదా వెండి.. ఇతర లోహాలతో తయారుచేస్తారు. ఇవి మాత్రం వాటన్నింటికన్నా పూర్తి భిన్నం. నూలు వస్త్రానికి అదనపు హంగులు చేర్చి తయారు చేశారు డిజైనర్లు. వీటిలో కేవలం స్టడ్స్ మాత్రమే కాదు… పెండెంట్ ఉన్న పొడవాటి గొలుసులూ ఉన్నాయి. చేనేత చీరలు, దుస్తులపై అదిరిపోయే లుక్‌ని తెచ్చే ఈ నగల్ని మీరూ చూసేయండి.
ఈ నగలు నూలుతో చేశారు
Related tags :