టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు…..*
– కుట్రపూరితంగానే టీటీడీపై విమర్శలు.
– టీటీడీలో అన్యమత ప్రచారమని దుష్ప్రచారం చేస్తున్నారు.
– చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ కుట్ర చేస్తున్నారు.
– రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారు.
– రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారు.
– కుట్రలు చేసేవారిపై చట్టపరంగా చర్యలు.
– టీటీడీని భ్రష్టుపట్టించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.
– ఇతర మతాలు గుర్తులున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
– గూగుల్ కంపెనీని వివరణ కోరాం… వివాదానికి కారణమైనవారిపై క్రిమినల్ కేసులు పెడతాం.
– టీటీడీకి సైబర్ క్రైమ్ ఇవ్వాలని సీఎంను కోరుతాం: వైవీ సుబ్బారెడ్డి.
– గూగుల్ సెర్చ్ లో మాత్రమే ఆది కనిపిస్తోంది: టీటీడీ ఈవో సింఘాల్
– టీటీడీ వెబ్-సైట్ లో లేదు: టీటీడీ ఈవో సింఘాల్