చేతివేళ్లకు ఉంగరాలు ధరిస్తాం. గోళ్లను రంగుతో నింపుతాం. దీంతోపాటు వీటికి ఉంగరాలూ… నయా ఫ్యాషన్. నఖ సౌందర్యాన్ని పెంచుతూ… మెటల్, వెండి, బంగారు వర్ణంలో, ముత్యాలు, వర్ణభరితమైన రాళ్లు పొదిగిన పలు ఆకర్షణీయమైన డిజైన్లలో ఇవి నేటి యువతను మురిపిస్తున్నాయి.
నెయిల్ పాలిష్ బదులు నెయిల్ రింగ్స్
Related tags :