కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు కానీ ఇష్టం లేకనో లేక అలవాటులో పొరపాటో కరివేపకుని తినకపోవడానికి సవాలక్షలు కారణాలు కాని కరివేపాలో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం ఫాస్పరస్ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు బి.విటమిన్ కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు తాజా కరివేపాకులో పోషక విలువలు పీచు పదార్దాలు ఖనిజ లవణాలు క్యాలరీలు కూడా లభిస్తాయి కరివేపాకులో పౌష్టిక విలువలు మాత్రమే కాదు ఔషధ గుణాలు కూడా ఎక్కువే ఉన్నాయి. కరివేపాకులో మధుమేహానికి మంచి మందుగా పశ్చాతత్యుల సైతం గుర్తించారు. ఇందులోని కోయినిజన్ వంటి కొన్ని రసాయనాలు చక్కర వ్యాదీగ్రస్తుల పాలిట వరం అంటారు నిపుణులు.
కరివేపాకు నూనెతో కురులు ఆరోగ్యవంతం
Related tags :