అసెంబ్లీసమావేశాలు రెండో రోజులో భాగంగా ఫైర్ స్టేషన్ వద్ద నిరసన తెలిపిన టిడిపి నేతలు
రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలయని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన టిడిపి నేతలు
ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లిన టిడిపి ఎంఎల్ఏలు, ఎంఎల్సిలు…
చంద్రబాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ..