ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ వర్సెస్ టీడీపీ
సీఎం జగన్ ను కలవటం వంశీ వివరణ
నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలిసాను
సీఎం ను కలవటంతో నన్ను టీడీపీ సస్పెండ్ చేసింది
సీఎంను కలవటం ఇదే తొలిసారి కాదు ప్రజా సమస్యలపై చాలా సార్లు కలిశాను
వంశీ ప్రసంగానికి అడ్డుపడుతున్న టీడీపీ నేతలు