భద్రాచలంలో జనవరి 6 న జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్లు రేపటి నుండి ఆన్లైన్ ద్వారా అమ్మకాలు షురూ. రూ.1000, 500, 250 ల టిక్కెట్లు.. www.bhadrachalamonline.com ద్వారా భక్తులకు అందుబాటులో.
రేపటి నుండి సీతారాముల దర్శన టికెట్ల అమ్మకం
Related tags :