NRI-NRT

జులై 11న తాకా దశమ వార్షికోత్సవం

TNILIVE - Canada Telugu News - Chari Samanthapudi As TACA 10th Anniversary On July 11th

తెలుగు అలయెన్సస్ ఆఫ్ కెనడా(తాకా) దశమ వార్షికోత్సవాన్ని జులై 11వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధయ్కుడు కుందూరు శ్రీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకల సన్నాహక సమావేశాన్ని నేటి ఉదయం పాయల్ బ్యాంక్వెట్ హాలులో నిర్వహిస్తున్నారు. మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. వేడుకల సమన్వయకర్తగా సామంతపూడి చారిని నియమిస్తున్నట్లు శ్రీనాథ్ తెలిపారు.