రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను కలిశారు. పార్టీలతో ప్రమేయం లేకుండా రాజధానిని అభివృద్ధి చేయాలని కోరారు. రాజధాని నిర్మాణంపై పార్లమెంట్లో లేవనెత్తాలని ఈసందర్భంగా ఎంపీకి వినతిపత్రం అందజేశారు. సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని రైతులు తెలిపారు. ప్రధాని మోదీని కలిసేందుకు రాజధాని ప్రాంత రైతులు సన్నద్ధమవుతున్నారు.
జయదేవ్‌తో రైతుల గగ్గోలు
Related tags :