మనం ఎక్కడికి వెళ్లినా మనవెంటే ఉండే హ్యాండ్‌బ్యాగ్ మది దోచే సువాసనలు వెదజల్లితే? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కొత్తగా ఫ్యాషన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్న ఫెండీ సెంటెడ్ బ్యాగ్ ప్రత్యేకత అదే. సువాసనలు వెదజల్లే లెదర్‌తో చేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ బ్యాగులు నాలుగేళ్ల వరకు ఇలా పరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి.
Can Buy Here – https://www.fendi.com/gb/scented-nano-baguette-fendifrenesia-by-maison-francis-kurkdjian/p-7AR844ABW9F1B6C?from=search