భారత క్రికెట్ “గోడ”, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ అండర్-14 క్రికెట్లో అదరగొడుతున్నాడు. కర్ణాటక రాష్ట్ర వైస్-ప్రెసిడెంట్స్-XI జట్టు తరఫున ఆడిన ఈ బుడతడు 201 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. అంతే గాక బౌలర్ గానూ 3/26 వికెట్లు తీసి మాంచి ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచాడు. గోడకు పుట్టిన పిట్టగోడ అని నెటిజన్లు సమిత్ను అభినందిస్తున్నారు.
“పిట్టగోడ” అదరగొట్టాడు
Related tags :