హిందూ సొసైటీ అఫ్ కాల్గరీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షురాలు రక్షా జోషి, నీనా ఒబెరాయ్, ఆచార్య రాహుల్ దేవ్, కేథర్ రావల్ తదితరులు పాల్గొన్నారు. ఆరతి, ప్రసాదాలతో వేడుక ముగిసింది.
కెనడాలో నూతన సంవత్సర వేడుకలు
Related tags :