Fashion

పూల పూల స్కార్ఫ్

Flowerful Colored Scarfs-Telugu Fashion Tips & Styles-Dec 2019

జీన్స్‌- షర్ట్‌పైకి ఓ స్కార్ఫ్‌ వేసుకోవడం మనలో చాలామంది చేసేదే. ఇప్పుడు అదే కొత్త లుక్‌తో కనికట్టు చేస్తోంది. భిన్నమైన రంగుల్లో… పూలు, మొగ్గల హంగులతో ఆకట్టుకుంటోంది. త్రీడీ లుక్‌ని తెచ్చిపెడుతోంది. మీరూ చూసేయండి మరి.

Image result for flower scarfs

Image result for flower scarfs

Image result for flower scarfs

Image result for flower scarfs