కొలనులో వయ్యారాలు పోయే హంస అందాలు వర్ణించతరమా! ఆ హంసే అతివ చేతికందితే… బ్యాగుగా మారి భారం మోస్తానంటే… కాదనగలమా… ఎప్పుడూ ఒకేరకం బ్యాగులు కాకుండా అప్పుడప్పుడూ ఇలా హంసందాల బ్యాగులను ప్రయత్నించండి మరి.
మీ బ్యాగుకు హంస తోడైతే…
Related tags :