Politics

కృష్ణాజిల్లా 2020 సర్పంచ్‌ల రిజర్వేషన్ నోటిఫికేషన్ విడుదల

2020 Krishna District Sarpanch Reservations Notification

కృష్ణా జిల్లాలో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు సంబంధించి రిజర్వేషన్ వివరాలు కృష్ణా జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ మండలాల్లోని గ్రామాలకు సంబంధించిన రిజర్వేషన్ల పట్టిక దిగువ చూడవచ్చు.