NRI-NRT

వచ్చే శనివారం తానా సంక్రాంతి

TANA Sankranthi 2020 In Mechanicsburg Pennsylvania

పెన్సిల్వేనియా రాష్ట్రంలోని మెకానిక్స్‌బర్గ్‌లో తానా ఆధ్వర్యంలో వచ్చే శనివారం 11వ తేదీన సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.