ప్రస్తుతం హీరోయిన్లు చాలా మంది వెండితెరను వదిలి వెబ్ సీరీస్ మెడ మనసు పెడుతున్నారు.అలాంటి వారి జాబితాలోకి తాజాగా మరో హీరోయిన్ చెరనుండి గత కొంతకాలంగా సస్కేస్ కోసంపాకులడుతున్న హేబ్బా పటేల్ ఎన్ని సినిమాల్లో ఎలా ఆవాలంటే అలానతిన్చినా సక్సెస్మంత్రం ఆమెతో దోబూచులడుతుందో. దాంతో హీరోయిన్ గా కన్నా వెబ్ సీరీస్ బెతరనుకునిదానివైపు అడుగులు వేస్తోందామే. దడ ఫేం అజయ్ భయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్సీరీస్ లో హేబ్బా నటిస్తోంది. ఈవెబ్ సీరీస్లో ఈమెతో పాటు నవదీప్ చాందినీ చౌదరిబిందుమాధవి తదితరులు నటిస్తున్నారు త్వరలోనే ఈవేబ్ సీరీస్ ప్రేక్షకుల ముందుకురానుంది ఈ వెబ్ సీరీస్ మీద హేబ్బా చాలా ఆశలు పెట్టుకుందట.
హెబ్బా…వెబ్బూ…ఆశ
Related tags :