గత 18రోజులుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పోరాటం చేస్తున్న ఏపీ రాజధాని అమరావతి రైతులకు కువైట్ ప్రవాసులు సంఘీభావం తెలిపారు. అందలూస్ పార్క్‌లో నేడు నిర్వహించిన కార్యక్రమంలో ప్రవాసులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఓలేటి దివాకర్, కోడూరి వెంకట్, పార్థసారధి, మద్దినేని శ్రీనివాసులు, వేగి వెంకటేశ్, పీ.బాబు, వాసు, శేఖర్‌రాజు, రత్నం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అమరావతి రైతులకు కువైట్ ప్రవాసుల సంఘీభావం
Related tags :