పెన్సిల్వేనియా, న్యూజెర్సీ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు ఆదివారం నాడు ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేయాలంటు 18రోజులుగా చేస్తున్న నిరసనలకు సంఘీభావం తెలపనున్నారు. మరిన్ని వివరాలకు దిగువ ప్రచారపత్రాలు చూడవచ్చు.
ఆదివారం అమెరికాలో అమరావతి ఉద్ధృతి
Related tags :