జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు. రాజధానిపై పవన్ నిర్ణయంపై నాకు సంబంధం లేదు పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు పార్టీలో రెండు అభిప్రాయాలు ఉంటే తప్పేంటి పార్టీ అధినేతగా నిర్ణయం ఆయనదే! నాకు పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యం! చిరంజీవి సైతం మూడు రాజధానులని సమర్ధించారు. పవన్ కూడా వ్యతిరేకం కాదు. రాజధాని ఎక్కడ పెడతారో చెప్పమంటున్నారు.
పవన్‌కు రాపాక ఝలక్
Related tags :