తారా స్థాయికి చేరిన రైతుల నిరసన
తుళ్లురు నుంచి మందడం వరకు భారీ ర్యాలీ చేపట్టిన రైతులు
10కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీ
జాతీయ జెండాలు పట్టుకుని కవాతు చేసిన మహిళలు
వ్యవసాయ జెండాలతో రైతుల భారీ పాదయాత్ర
వెలగపూడి రిలే నిరాహారదీక్షలో కూర్చున్న వారికి మద్దతు తెలుపుతూ సాగిన ర్యాలీ
బైక్ పై యువత, ట్రాక్టర్ల పై మహిళల ర్యాలీతో అమరావతి ఐక్య ప్రదర్శన
ర్యాలీకి సమష్టిగా కదిలిన ఊరు-వాడ
సంఘీభావం గా ర్యాలీలో పాల్గొన్న తెలుగుదేశం, భాజపా, కాంగ్రెస్, వామపక్షాల నేతలు, ప్రజాసంఘాలు