ఇవి పాటిస్తే సెక్స్‌లో స్వర్గపు అంచులను తాకాల్సిందే..
సెక్స్ చేయడం ఒక తీరు.. సెక్స్‌ను ఎంజాయ్ చేయడం మరో తీరు. సెక్స్ చేయడం పెద్ద విషయమేమీ కాదు.. కానీ, ఆ ప్రక్రియలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడమే పెద్ద విషయం.
సెక్స్ చేయడం ఒక తీరు.. సెక్స్‌ను ఎంజాయ్ చేయడం మరో తీరు. సెక్స్ చేయడం పెద్ద విషయమేమీ కాదు.. కానీ, ఆ ప్రక్రియలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడమే పెద్ద విషయం. వాస్తవానికి చాలా మంది సంభోగం చేశామా? అన్నట్లే ఉంటారు తప్ప.. ఓరల్ సెక్స్ గురించి ఆలోచించరు.. పట్టించుకోరు.. అయితే.. ఓరల్ సెక్స్ అనేది చాలా ముఖ్యమని అంటున్నారు సెక్స్ నిపుణులు.
సెక్స్ భంగిమ అనే చాలా ముఖ్యం. కొత్త భంగిమలు అవలంభిస్తే సెక్స్‌లో కొత్త అనుభూతిని పొందవచ్చు. కండరాలు ఫ్లెక్సిబుల్‌గా ఉంటే కొత్త భంగిమలతో రెచ్చిపోవచ్చు. దీనికోసం వ్యాయామం ఎక్కువగా చేయాలి, ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. పాల పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
స్వయం తృప్తి అనేది కూడా సెక్స్‌లో భాగమే. మనల్ని మనం తృప్తి పరుచుకుంటేనే వేరొకర్ని తృప్తి పర్చగలం అన్నది మర్చిపోకూడదు. సోలో సెక్స్ అనేది మనలో ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని రెట్టింపు చేస్తుంది.
సెక్స్‌లో భాగస్వామి సూచనలను పాటించడం కూడా ముఖ్యం. వారు చెప్పే విషయాలకు ఎక్కువగా విలువ ఇవ్వాలి. సెక్స్ కోరికలు వారికీ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు వారి సూచనలతో సెక్స్ లైఫ్‌ను మరింత రంజుగా మార్చుకోవచ్చు.
సెక్స్ చేసేప్పుడు భాగస్వామిని రఫ్‌గా హ్యాండిల్ చేయకూడదు. శరీర భాగాలన్నింటిని సున్నితంగా తడుముతూ వారిలో ఉద్రేకాన్ని పెంచాలి. సున్నితమైన నరాలు ఉండే చోట ఎక్కువ సేపు చేతి మునివేళ్లతో ఆడిస్తే భాగస్వామి స్వర్గపు అంచులను తాకుతారు.
భాగస్వాములిద్దరూ ఒకరికొకరు కోచ్‌లా వ్యవహరించాలి. ఇద్దరి సమాన భాగస్వామ్యంతో రతిక్రీడకు సిద్ధం కావాలి. ఒకరికి తెలిసిన విషయాలను మరొకరితో పంచుకొని తెలియని విషయాలను తెలుసుకొని, శృంగారాన్ని ఆస్వాదించాలి.
స్త్రీల జననాంగం ఎప్పుడూ తడిగా ఉండదు. అలాంటప్పుడు పురుషుడు తన పురుషాంగాన్ని బలవంతంగా జొప్పించకూడదు. అలా చేస్తే స్త్రీకి నొప్పి ఎక్కువై, సెక్స్ చేసేందుకు భయపడే అవకాశం ఉంటుంది. ఉమ్మి, వెజిటబుల్ ఆయిల్, ల్యూబ్రికేషన్ వంటివి వాడి సంభోగం చేయాలి.
ఏమైనా ఫాంటసీలు ఉంటే భాగస్వామికి చెప్పి వీలైనంతవరకు వాటిని తీర్చుకుంటే స్వర్గమే. ఒంటిపై దుస్తులు తీసివేయడం, సున్నితమైన భాగాల చోట ముద్దులివ్వడం.. ఓరల్ సెక్స్ లాంటివి చేస్తూ సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు.