హీరోయిన్ రెజీనా ఓ హీరోతో ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ పుకార్లపై రెజీనా తాజాగా స్పందించారు. తాను ఏవర్ని ప్రేమించలేదని,ఏవరితోను ప్రేమలో లేనని తెలిపారు. డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని రెజీనా స్పష్టం చేశారు. తను సహ నటుల్లో ఒకరైన వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నానని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్ని చూశాని, ఇవన్నీ ఆధారాలు లేకుండా రాసినవని ఆమె అన్నారు. తన జీవితంలో ప్రస్తుతం ఎవరి మీద ప్రేమ లేదని ,వృత్తిని మాత్రమే ప్రేమిస్తున్నానని అన్నారు.
వృత్తితో ప్రేమలో ఉన్నాను

Related tags :