తానా పోర్ట్‌ల్యాండ్ విభాగం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సేవా కార్యక్రమంతో ప్రారంభమయింది. స్థానిక సాల్వేషన్ ఆర్మీలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి అశోక్, ప్రియా గుత్తికోండ దంపతులు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద కార్యకర్తలు పాటిబండ్ల బ్రహ్మయ్య, బిక్కిన జగన్, మహేశ్ నలసాని, బాబీ వేమురి, లావు దేవ్ తదితరులు పాల్గొన్నారు.
పోర్ట్‌ల్యాండ్ తానా ఉదారత్వం
Related tags :