NRI-NRT

అమెరికావ్యాప్తంగా సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య 612వ జయంతి ఉత్సవం

Annamayya 612th Birthday Celebrations In USA By Silicon Andhra

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 612వ జయంతి ఉత్సవాలు 2020 మార్చి నెల 14వ తేదీ నుండి షార్లెట్ నగరంలో ప్రారంభమయి మే 25వ తేదీన మూడు రోజుల పాటు బే ఏరియాలో జరిగే తుది కార్యక్రమంతో ముగుస్తాయి. మరిన్ని వివరాలకు దిగువ చూడండి.