NRI-NRT

న్యూయార్క్ క్రిమినల్ కోర్టు జడ్జిగా అర్చనారావు

Indian origin women as American judges

ఇద్దరు భారత సంతతి మహిళలు అమెరికాలో న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. న్యూయార్క్లో క్రిమినల్ కోర్టు జడ్జిగా అర్చనా రావు, సివిల్ కోర్టు న్యాయమూర్తిగా దీపా అంబేకర్(43)లను నగర మేయర్ బిల్ డీ బ్లాసియో నియమించారు. అర్చనారావు తొలుత సివిల్ కోర్టు తాత్కాలిక జడ్జిగా గత జనవరిలో నియమితులై సేవలందించారు. దీపా అంబేకర్ 2018 మే నెలలో సివిల్కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేశారు.