Movies

సినీ పరిశ్రమకు క్లీన్ చిట్

Excise Dept Gives Clean Chit To Tollywood Drug Scandals

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు బయటపడ్డారు. ఈకేసులో వాళ్ళందరినీ క్లీన్ చీట్ ఇచ్చారు. ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ వాడిన సినీ ప్రముఖులు అందరిని బాధితులుగా చార్జీ చీట్ లో పేర్కొంది. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ నాలుగేళ్ళ క్రితం నానా హంగాంమా చేసిన సీట్.. ఇప్పుడు కేసులో అందరూ బాధితులే స్పష్టం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. డ్రగ్స్ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను ఓ కుద్పు కుదిపేసింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల్ని ఎక్సైజ్ విభాగానికి చెందినా ప్రత్యెక దర్యాప్తు బృందం సీట్ ప్రశ్నించింది. రోజుకోకర్ని తమ కార్యాలయానికి పిలిపించుకుని గంటల తరబడి ప్రస్నిమ్చింది. సీట్. డ్రగ్స్ వాడరా? లేదా అని నిర్ధారించుకోవడానికి వాళ్ళ బ్లడ్ సాంపిల్స్ తో పాటు గోళ్ళను కూడా సేకరించింది. పరీక్షల కోసం లాబ్స్ కు పంపింది సీట్. ఎక్సైజ్ శాఖ చేసిన హంగామా సినీ పరిశ్రమలో ఓ రేంజ్ లో కలకలం రేపింది. ఎప్పుడు ఎవరి పేరు బయటకొస్తుంది …ఇంకా ఎవరెవరికి ఎక్సైజు శాఖ నోటీసులుస్తుందో ఎవరెవర్ని అరెస్టు చేస్తారో అనే ఆందోళన వ్యక్తమైంది. ఎక్సైజు సఖ సినిమా కూడా తీసారు. హైదరబాద్ నగరంలో డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళను తరచూ పోలీసులకు దొరికిపోతుంటారు. బోయినపల్లికి చెందిన ఓ డ్రగ్స్ విక్రేతను పట్టుకున్నప్పుడు అతను కాల్ డేటా ఆధారరంగా సినీ ప్రముఖుల డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి. నిందితుడి వంగ్మూలంతో ఎక్సైజు అధికారులు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళకు సమాన్లు జరీ చేసారు. అయితే బాధితులను రోజుల తరబడి విచారించాల్సిన అవాసరం ఏమిటన్నది ప్రశ్నకు మాత్రం ఎక్సైజు శాఖ నుంచి సమాధానం లేదు డ్రగ్స్ వ్యవహారానికి సంబందించిన సమాచారాన్ని ఆర్తీఐ ద్వారా సేకరించే ప్రయత్నం చేసాయి. కొన్ని సంస్థలు అయితే వ్యక్తిగత సమాచారం క్వడం వల్ల దీనిని బయటకి ఇవ్వలేమని స్పష్టం చేసారు ఎక్సైజు అధికారులు.