శాసనమండలి గ్యాలరీలో కూర్చున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
సభ జరుగుతున్న తీరును పరీక్షిస్తున్న చంద్రబాబు నాయుడు
చంద్రబాబును గ్యాలరీలో నుంచి వెళ్లాలని కోరిన మార్షల్స్
నిన్న వైసీపీ నేతలను ఎందుకు పంపలేదన్న చంద్రబాబు నాయుడు*
మండలి చైర్మన్ చెబితేనే వెళ్తానన్న చంద్రబాబు నాయుడు
ఏమీ చేయలేక వెనుదిరిగిన మార్షల్స్
మండలి గ్యాలరీలో చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, పయ్యావుల