శాసనమండలిలో తీవ్ర ఘర్షణ వాతావరణం. సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లు. సెలెక్ట్ కమిటీకి రాజధాని వికేంద్రీకరణ బిల్లు – శాసనమండలిలో పైచేయి సాధించిన టీడీపీ – మంత్రుల ప్రయత్నాలు, తీవ్ర ఉత్కంఠ మధ్య మండలి నిర్ణయం – మూడు గంటలపాటు ప్రయత్నించిన చంద్రబాబు. ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా
Flash: ఏపీ శాసనమండలిలో తెదేపాదే పైచేయి
Related tags :