*లెమన్‌డైట్ పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారం రోజుల పాటు లెమన్‌డైట్ చేయటం వల్ల మీరు ఆశించే ప్రయోజనాన్ని పొందుతారు. * నిమ్మరసాన్ని ఓ పద్ధతి ప్రకారం తీసుకోవాలి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయి శుభ్రపడుతుంది. చర్మం సరికొత్త కాంతిని సంతరించుకుంటుంది.
* అరగ్లాసు నీటిలో అరచెక్క నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి నాలుగు స్పూన్ల తేనె వేసి నాలుగు గ్లాసుల చల్లని నీటిలో కలిపి గంటకొకసారి గ్లాసు చొప్పున తాగితే ఎంతో మంచిది.
* నిమ్మరసం శరీరంలోని మాలిన్యాలు తొలగిస్తే, తేనె రోజువారీ పనులకు అవసరమైన శక్తిని ఇస్తుంది. అయితే లెమన్ డైట్‌ను పాటించాలను కునేవారు ముందుగా వైద్యులు సలహా తీసుకోవటం ఎంతైనా మంచిది.
వారం రోజుల నిమ్మరసం ఛాలెంజ్ తెలుసా?
Related tags :