గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన చంద్రగిరి ఏసురత్నంను నియమించిన ఏపీ ప్రభుత్వం. గుంటూరు మిర్చియార్డు గౌరవ ఛైర్మన్ గా మద్దాలి గిరిధర్. వైస్ చైర్మన్ గా శృంగవరపు శ్రీనివాసరావు.
*** పాలక వర్గం
మట్టికొయ్య రాణి స్వర్ణలత
కేసరి సుబ్బులు
అంగిరేకుల పూర్ణ వెంకట గోపికృష్ణ
గంటా మరియమ్మ
కాకి భాగ్యలక్ష్మి
వడ్లమూడి రత్నప్రవీణ్
యర్రం కృష్ణారెడ్డి
పరస లక్ష్మీకృష్ణారావు
పంది రామలక్ష్మి
షేక్ షబ్బీర్ అహ్మద్
కంజుల జై శంకర్ రెడ్డి
వేంపాటి నాగిరెడ్డి
ఎస్వీబీసీ చానల్ ఎండీ గా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి నియామకం. ఛానల్ చైర్మెన్ పదవిని ఖాళీగా వుంచే యోచనలో ఏపీ ప్రభుత్వం. మరో ఇద్దరు డైరెక్టర్ల ను నియమించనున్న ఏపీ సర్కారు.