అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ వద్ద ఆదివారం నాడు గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రవాస భారతీయులు పెద్దసంఖ్యలో జెండావందన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రాలు దిగువ చూడవచ్చు…
డీసీలోని భారత ఎంబసీ వద్ద గణతంత్ర వేడుకలు
Related tags :