ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర హ్యూస్టన్ ప్రవాసాంధ్రులు స్థానిక భారత కాన్సులేట్ జనరల్ ఆసీం ఆర్ మహాజన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. సంబంధిత విభాగాలను ఈ వినతిపత్రాన్ని పంపిస్తామని మహాజన్ ఈ సందర్భంగా హామీనిచ్చారు.
అమరావతి కోసం హ్యూస్టన్ భారత కాన్సులేట్ జనరల్‌ను కలిసిన ప్రవాసులు
Related tags :