Politics

నివేదికపై జీఎన్ రావు వాదన ఇది

GN Rao Comments On New Report

ఇవాళ పత్రికల్లో వచ్చిన కథనాలను చూసాను.. మా కమిటీ లో ఉన్న వాళ్లంతా 40,50 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లే…వారంతా ఢిల్లీ,మద్రాస్, బెంగుళూర్ నుండి వచ్చినవారు..స్థూలంగా రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి ఇచ్చింది..భుత్వం కూడా ఆమోదించింది..వైజాగ్ అనేది అనువైన ప్రదేశమే..తుఫాన్లు కోస్టాల్ ఏరియాలో నే వస్తుంది.. తీరప్రాంతం కోతకు గురవవుతుంది నిజమే..దాని నేను తగ్గించలేను కదా..,వన్నీ దృష్టిలో ఉంచుకొని ఎస్క్యూటివ్ కాపిటల్ నిర్మించుకోవచ్చని రిపోర్ట్ ఇచ్చాము..సముద్రానికి దగ్గర కాకుండా దూరంగా నిర్మించుకోవచ్చు అని ఇప్పటికి చెప్తున్నాం..నాపై ఏ ఒత్తిడి లేదు..స్వచ్ఛందంగా ఈ కమిటీ అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చాము..కమిటీ లో ఉన్న వాళ్లు నిష్ణాతులైన వారే..వైజాగ్ అనేది బెస్ట్ అప్షన్ కాబట్టే చెప్పాం..రీజియన్స్ లో జోన్లుగా విభజిస్తే అభివృద్ధి కి సులువుగా ఉంటుందని కమిటీ రిపోర్ట్ లో పేర్కొన్నాం..కర్నూల్ లో హై కోర్ట్ పెడితే జిరాక్స్ సెంటర్ లకే పరిమితం అవుతుంది అనే వాదన తప్పు..నేను నిరంతరంగా నోటిఫికేషన్ ఇచ్చాను..టింటికి వెళ్లి రైతులను కలవలెను..చాలా మంది రైతులు మా దగ్గరికి వచ్చి అభిప్రాయాలు చెప్పారు..