Business

టాటాకు పాదనమస్కారం చేసిన నారాయణమూర్తి

Infosys Narayana Murthy Touches Ratan Tata's Feet

ఇన్ఫోసిస్​ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, పారిశ్రామికవేత్త రతన్ టాటాల మధ్య ఆసక్తికర సందర్భం చోటుచేసుకుంది.

ఓ కార్యక్రమంలో భాగంగా టాటాకు అవార్డు ప్రదానం చేసిన నారాయణ మూర్తి ఆయన పాదాలకు నమస్కరించారు.

వైరల్​ అవుతున్న ఈ ఫొటోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.