Health

పూర్వీకులు శృంగారం ఇలా చేసేవారట

The insights into sex life of our previous generations

చరిత్రలో కొన్ని గొప్ప శృంగార విషయాలు మన తరాలకు తెలీకుండా పోయాయట. క్రీస్తు పూర్వం నుంచి నేటి వరకు చరిత్రలో శృంగార పాత్ర ఏంటి? ఏవిధంగా సెక్స్ చేసేవారు? సెక్స్ లేకపోతే ఏం చేసేవారు? ఎలా భావప్రాప్తి పొందేవారు? తదితర విషయాలను తెలుసుకుందాం.
*శృంగారం అనేది ఒక కళ.. ఫోర్ ప్లే నుంచి సంభోగం చేసే వరకు ప్రతి సందర్భమూ హాయిగా, ఆనందంగా ఆస్వాదించదగినదే. అది కలిగించే అనుభూతి అత్యంత మధురమైనది. ఈ సృష్టి కార్యం స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని వెయ్యి రెట్లు ఎక్కువ చేయగలదు.వాత్సాయనుడు కామసూత్ర పేరుతో ఓ పుస్తకమే రాశాడంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఈ ప్రక్రియలో ఎంత విషయం ఉందోనని. 1250 పద్యాలు, 36 విభాగాలు, 7 భాగాలుగా రాసిన ఈ పుస్తకంలో కామవాంఛ ఏ స్థాయిలో, ఏ పద్ధతిలో, ఏ రూపంలో ఉంటుందో స్పష్టంగా విడమర్చి చెప్పాడు.అయితే, చరిత్రలో కొన్ని గొప్ప శృంగార విషయాలు మన తరాలకు తెలీకుండా పోయాయట. క్రీస్తు పూర్వం నుంచి నేటి వరకు చరిత్రలో శృంగార పాత్ర ఏంటి? ఏవిధంగా సెక్స్ చేసేవారు? సెక్స్ లేకపోతే ఏం చేసేవారు? ఎలా భావప్రాప్తి పొందేవారు? తదితర విషయాలను తెలుసుకుంటే మంచిదే.వాస్తవానికి.. తరాలు మారుతున్న కొద్దీ సెక్స్‌పై తమ అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. అలా.. తరాలు మారేకొద్దీ ఎలాంటి మార్పులు వచ్చాయి.. ఆస్తకికర అంశాలేంటి.. తదితర విషయాలను తెలుసుకుందాం.
1600 బీసీ.. ఈ సమయంలో ఈజిప్టు మహిళలకు గర్భ నిరోధక మాత్ర ఏంటో తెలుసా.. సెక్స్ చేశాక వీర్యం యోనిలో ఉండిపోతే గర్భం వస్తుంది. అయితే, ఆ వీర్యం చచ్చుబడిపోవడానికి వాళ్లు.. పళ్లు, తేనె, ఖర్జూర మిశ్రమంలో దూదిని నానబెట్టి.. వాటిని యోనిలో ఉంచేవాళ్లు.
700 బీసీ.. నాటి గ్రీకు సైనికులు యుద్ధానికి వెళ్లే సమయంలో తినే బ్రెడ్‌తో తయారు చేసిన సెక్స్ టాయ్స్‌ను తమ భార్యలకు ఇచ్చి వెళ్లేవారు.
54 బీసీ.. క్లియోపాత్ర-ఈమె ఈజిప్టును పాలించిన రాజవంశపు స్త్రీ. ఈమె ఒక ఫైబర్ వస్త్రంలో తేనెటీగలను ఉంచి వైబ్రేటర్‌గా వాడేది.
1200.. చైనా పురుషులు వివిధ రకాల వస్తువులను కాక్ రింగ్స్‌గా వాడేవారు. మేకల ఐలిడ్స్‌ను కూడా వాడేవారు.
1300.. తమకు అంగస్తంభన సమస్య లేదని నిరూపించుకునేందుకు ఫ్రాన్స్‌లో కోర్టు ముందు హస్త ప్రయోగం చేసుకునేవారు.
1450.. వ్యభిచారిణులు యోని భాగంలో ఉండే వెంట్రుకలను ఏదో ఒక ఆకారంలో కచ్చితంగా షేవ్ చేసుకునేవాళ్లు. ఇది ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది.
1790.. నెపోలియన్ తన భార్యను ఆ భాగంలో వాష్ చేసుకోవద్దని కోరేవాడు. తానే దగ్గరుండి వాష్ చేస్తానని చెప్పేవాడు.
1894.. మతపెద్దలు హస్తప్రయోగం చేసుకోకుండా ఉండేందుకు మిచిగాన్ డాక్టర్ జాన్ హార్వే కెల్లాగ్ వీటిని తయారు చేసినట్లు చెబుతారు.
1900.. వైబ్రేటర్లను కనుగొన్నారు. ఆ తర్వాత పురుషుడు లేకున్నా భావప్రాప్తి పొందవచ్చని మహిళలు తెలుసుకొని వాటి వాడకాన్ని ప్రారంభించారు.
1917.. లెస్బియన్స్‌కు సంబంధించిన తొలి పబ్లికేషన్ నార్త్ అమెరికాలో ప్రచురితమైంది. దాన్ని లెస్బియన్ కవయిత్రి ఎల్సా గిడ్‌లో, ఆమె స్నేహితురాలు రోజ్‌వెల్ జార్జ్ మిల్స్ కలిసి రాశారు
1918.. అమెరికాలో సైనికులకు STI సోకకుండా ఉండేందుకు 30 వేల మంది మహిళలను బందీ చేశారు. వారందర్నీ పరీక్షించాకే విడుదల చేశారు.
1970.. అమెరికాకు చెందిన సీఐఏ అధికారుల నుంచి విలువైన సమాచారాన్ని తెలుసుకునేందుకు రష్యాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు వైఫ్ స్వాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణ ఉంది.