ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
– ఫిబ్రవరి 1న రథసప్తమి.
– ఫిబ్రవరి 2న భీష్మాష్టమి.
– ఫిబ్రవరి 3న మధ్వ నవమి.
– ఫిబ్రవరి 5న భీష్మ ఏకాదశి.
– ఫిబ్రవరి 9న పౌర్ణమి గరుడ సేవ, శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి.
– ఫిబ్రవరి 10న శ్రీ తిరుమొళిశైయాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
– ఫిబ్రవరి 13న కుంభసంక్రమణం.
– ఫిబ్రవరి 21న గోగర్భ తీర్థంలోని క్షేత్రపాలకునికి మహాశివరాత్రి వేడుకలు.
– ఫిబ్రవరి 23న శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవారంభం.