హువావే మొబైళ్లలో గూగుల్‌కు సంబంధించిన యాప్స్ ఉండవంటూ చాలా రోజుల క్రితమే వార్తలొచ్చాయి. అయితే ఇంకా యాప్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటిని తొలగించే విషయంలో హువావే ముందడుగు వేసింది. త్వరలో హువావే నుంచి రాబోతున్న పి40లో గూగుల్‌కు సంబంధించిన కోర్ యాప్స్ యూట్యూబ్, క్రోమ్ లాంటివి ఉండవు అని సంస్థ తెలిపింది. వీటికి బదులు ప్రత్యేకంగా హువావే యాప్స్ తయారు చేయిస్తోంది. దీని కోసం 150 కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది.
హ్వావేయి ఫోన్లలో Youtube మాయం
Related tags :