Food

నక్కలు ఎలుకలు కావేవి చైనీయులకు అనర్హం

The yucky foods of china-Humans are exempted

మన ఇండియాలో చైనా ఫుడ్ అంటే.. నూడుల్స్ , ఫ్రైడ్ రైస్ మాత్రమే అనుకుంటాం. కాని చైనాలోకి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తే తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లేకపోతె మీకు చీమల చట్ని పాముల ఫలవు పెట్టేస్తారు చైనా ప్రజలు మనుషులను మినహా తమ కంటికి కనిపించే ప్రతి జీవిని తింటారు. చీమ నుంచి పాము వరకు ప్రతి ఒక్కటి రుచితో పని లేకుండా తినేస్తారు. కొందరైతే పచ్చి మాంసాన్ని కూడా తినేస్తారు వీరు ఆ ఆహారాన్ని తినడానికి ఓ బలమైన కారణం ఉందట. అదెంతో తెలుసోనే ముందు.. అక్కడి ప్రజలు ఇష్టంగా తినే కొన్ని భయానక వంటకాల గురించి తెలుసుకుందాం…
**చిల్లీ రాబిట్ హెడ్
మనం ఎంతో ముద్దుగా పెంచుకునే కుందేలను చైనా ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. చిల్లీ చికెన్ తరహాలో చిల్లీ రాబిన్ హెడ్ వంటకం అక్కడా బాగా ఫేమస్ చైనాలోని సిచూహాన్ ప్రావీన్స్ లోని చెంగ్దూలో ఇది ఎక్కువగా లభిస్తుంది.
*పావురాల ఫ్రై
గాన్సు ప్రావీన్సులోని లూన్జువాలో పావురాలను నూనెలో వేయించుకుని తింటారు. పావురమే కదా మనమూ ట్రై చేదాం అనుకూకండి దీని టెస్టు పెద్దగా బాగోదట అలాగే కోడి కాళ్ళ వంటకం కూడా చైనాలో బాగా ఫేమస్
**వెయ్యేళ్ళ నిల్వ ఉంచిన గుడ్డు తింటారు.
ఒక గుడ్డు నెల రోజుల నిల్వ ఉంటేనే బయటపదేస్తాం మనం. అలాంటిది చైనాలో వెయ్యేళ్ళ నాటి గుడ్లను తినేస్తారు. దాన్ని బాగా ఉడకబెట్టి ఉప్పు చల్లి అందిస్తారట. జేల్లీలా సాగుతూ భలే తెస్తీగా ఉంటుందని ఆహార ప్రియులు చెబుతున్నారు.
*పండి మెదడుతో వెరైటీలు
ఇండియాలో పండి మాంసాన్ని తింటారు. అనే విషయం తెలిసిందే. అయితే చైనాలో పంది మెదడును కూడా వదలరు దానితో కూడా అనేక రకాల వంటకాలను తయారుచేస్తారు.
*తేళ్ళూ, జర్రులు, బొద్దింకలు..
బీజింగ్ లోని వాంగ్ ఫూ రోడ్ లో ఏర్పాటు చేసే నైట్ మార్కెట్ లో అడుగు పెట్టాలంటే కీటకాలు భయపడిపోతాయి. ఎందుకంటే వాళ్లకు అక్కడ ఎ కీటకం కనిపించినా నూనెలో వేసి ఫ్రై చేస్తారు. తేళ్ళూ, బొద్దింకలు పురుగులను దూరంగా వేయించి పుల్లలకు గుచ్చి ఇస్తారు.
*తేనెటీగల ఫ్రై
చైనయులు తేనెటీగలు కూడా వదలిపెట్టారు. వారికి తేనే తుట్ట కంటే దాన్ని తయారు చేసే తేనెటీగలు అంటేనే ఇష్టం బీజింగ్ నైట్ మార్కెట్లో వాటిని నూనెలో వేయించి స్నాక్స్ ల అందిస్తారు.
*పాములతో సూప్
పాములను చూస్తె ఒళ్ళు జలదరిస్తుంది అయితే చైనా ప్రజలకు మాత్రం పామును చూడగానే నోరూరుతుంది అడిగాని చేతికి చిక్కితే కోసేసి నూనెలో వేపుకుని తినేస్తారు. లేదా సూప్ తాయారు చేసుకుని వేడివేడిగా తగేస్తారు.
*కుక్క మాంసం
మనదేశంలో మేకలను తిననట్టే చైనాలో కుక్కలను కోసుకుని తినేస్తారు. మతాన్ తరహాలో విభిన్న వంటకాలను తయారు చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా చైనాకు వెళ్లి మటన్ ఆర్డర్ చేస్తే ఒకసారి ఆలోచించండి ఇండియాలో కూడా కొన్ని రెస్టారెంట్లు కుక్కలను మటన్ గా అమ్మేస్తున్న వార్తలు గతంలో వచ్చాయి. కాబట్టి వీలైనంత వరకు ఫుడ్ స్టాల్లల్లో మటన్ వంటకాలు తినకపోవడమే బెటర్.
*పక్షి లాలాజాలం తో సూప్
పక్షినే కాదు పక్షి లాలాజలాన్ని కూడా చైనీయులు వదిలిపెతారు పక్షి నోటి నుంచి వచ్చే లాలాజలన్న్ని బాగా ఎండబెట్టి సూప్ తయారు చేస్తారు. దీనికి ఔషద గుణాలు ఎక్కువగా ఉంటాయని అక్కడి ప్రజల నమ్మకం.
*బతికుండగానే కోటి మెదడు తింటారు.
ధనవంతులు మత్ర్రమే దీన్ని ఎక్కువగా తింటారు కాని చాల క్రూరమైన పద్దతిలో కోతిని చిత్రహింసలకు గురిచేసి ఆకలి తీర్చుకుంటారు. బతుకున్న కూతితలను బయటకు వదిలి బోనులో పెడతారు. అనంతరం డైనింగ్ టేబుల్ కింద ఆబోను ఉంచుతారు. అనంతరం కోటి పుర్రెను పగలకోడతారు. అది ఆర్తనాదాలు చేస్తుంటే దాని మెదడును తింటూ ఆనందిస్తారు.
*నక్కలూ ఎలుకలు కాదేదీ ఆహారానికి అనర్హం
పైన చెప్పినవన్నీ చైనా మార్కెట్లో బహిరంగంగానే విక్రయిస్తారు. కోతి మెదడు మాత్రం కేవలం నాలుగు గోడల మధ్యే జరుగుతుంది ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన ఊహాన్ లో అనధికారికంగా అనేక జంతువుల మమసాన్ని విక్రయిస్తున్నారు. నక్కలు, ఎలుకలు, అడవి జంతువులూ పకేవు, ఎగిరేవి, ఈదేవి ఇలా అన్నిరకాల జీవులు ఇక్కడ లభిస్తాయి.