ట్రైస్టేట్ తెలుగు సంఘం(TTA) ఆధ్వర్యంలో ఈ శనివారం నాడు చికాగోలోని హిందూ ఆలయంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక వేడుకలు, TTA వ్యవస్థాపకులకు సన్మానం, ముగ్గుల పోటీలు, సంగీత విభావరి, విందు భోజనం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
శనివారం చికాగోలో ట్రైస్టేట్ తెలుగు సంఘ సంక్రాంతి
Related tags :