చిన్నప్పుడు గవ్వల కోసం ఇసుక దిబ్బల్లో వెతికిన జ్ఞాపకాలు…. కడలి తీరాన ఆల్చిప్పలకోసం ఆత్రంగా వెతుకులాటలు.. గుర్తున్నాయా? ఆ అపురూపమైన వాటినే అందంగా తీర్చిదిద్ది జడలో పెట్టేసుకుందామా… పగడాలు, ముత్యాలు, గవ్వలు, శంఖులు, ఆల్చిప్పలు.. అందంగా పిన్నులపైకి చేర్చేసి పెట్టుకుందామా! చూసేయండి మరి.
గవ్వల పిన్నులు
Related tags :