Fashion

తల్లీబిడ్డలకు ఒకే రకమైన నగలు

Mom Baby Fashion-Telugu Fashion News

చిట్టిచిట్టి చేతులు… బుల్లిబుల్లిపాదాలు! వాటిని చూసి ‘అచ్చంగా అమ్మ చేతులే’… ‘అచ్చంగా నాన్న పాదాలే’ అని పోలిక తెచ్చుకుని మురిసిపోతుంటారు తల్లులు. ఆ అందమైన జ్ఞాపకాలని ఇలా నగలతో అలంకరించి మరీ భద్రపరుచుకుంటున్నారు నేటి తరం తల్లులు. అప్పుడే పుట్టిన బిడ్డతోపాటు తానూ ఒకేలాంటి ఆభరణాన్ని ధరించి.. ఇలా దాచుకుంటున్నారు.

Image result for mom and baby matching jewelry

Image result for mom and baby matching jewelry