జీన్స్ అంటే ఇష్టపడని అమ్మాయిలుండరు. అందుకే పెన్సిల్ కట్, టోర్న్‌జీన్స్, మల్టీకలర్ అంటూ వివిధ రకాల జీన్స్‌లు ధరించి ఫ్యాషన్‌ని ఫాలో అయిపోతున్నారు నేటితరం యువతులు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యాషన్ ఏంటంటారా? జీన్స్‌కి చివర కుచ్చులని జతచేసుకోవడం. రంగు రంగుల్లో, భిన్నమైన ఆకృతుల్లో కనిపిస్తున్న కుచ్చుల్ని జతచేసి వస్తున్న టాజిల్స్ జీన్స్‌ని అమ్మాయిలు ఇష్టంగా ధరిస్తున్నారు.
ఇదో రకమైన జీన్స్
Related tags :