తమిళనాడుతో కియా సంప్రదింపులు నిజమే –
మరోసారి స్పష్టంగా వివరణ ఇచ్చిన రాయిటర్స్
ఆంధ్రప్రదేశ్ బయటకు తరలించేందుకు కియా చర్యలు జరుపుతోందంటూ రాయిటర్స్ ట్వీట్
వార్తను రాయిటర్స్ ఉపసాంహరించుకున్నట్టు ఊదరగొట్టిన అధికారపక్ష నేతలు
ఢిల్లీ ఆటో ఎక్స్ పో సందర్భంగా కియా మోటర్స్ ప్రతినిధులను సంప్రదించిన రాయిటర్స్
కియా తరలింపు కథనంపై కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేసిన రాయిటర్స్
కియా ఎక్కడికీ తరలిపోదంటూ ఏపీ ప్రభుత్వ ప్రకటనను కూడా ప్రస్తావించిన రాయిటర్స్
ఉచితంగా కార్లు, అనర్హులకు ఉద్యోగాలు, డీలర్‍షిప్‍లు ఇవ్వాలంటూ వేధింపులు
త్వరలోనే తమిళనాడు అధికారులతో చర్చలు జరపనున్న కియా
కియా తరలింపుపై కుండబద్దలు కొట్టిన రాయిటర్స్