తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఆయనకు జరిమానా విధించారు. ఈ మేరకు రూ.5వేలు జరిమానా కట్టాలంటూ శనివారం నోటీసులు జారీచేశారు. పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.
కేటీఆర్ ఫ్లెక్సీ పెట్టినందుకు తలసానికి జరిమానా
Related tags :