సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని దోహ ఖతర్ లో జన్మదిన వేడుకలను NRI TRS నిర్వహించింది. టీఆర్‌ఎస్ ఖతర్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత, TRS NRI కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆదేశాల మేరకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికెని ,మహేందర్ చింతకుంట,ఎల్లయ్య తాళ్లపెళ్లి, ప్రేమ్ కుమార్ బొడ్డు, శంకరాచారి బొప్పరపు, శోభన్ బందారపు,రాజు సుందరగిరి,కుందూరు రాజు ,అరుణ్ అలిశెట్టి, కిరణ్ తిగుళ్ల, గడ్డి రాజు, సంపత్ పుల్కం, రాజేష్, రమేష్ , సుభాన్, సంజు , గంగన్న తదితరులు పాల్గొన్నారు.
ఖత్తర్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు
Related tags :