తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సినీనటి జయసుధ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు. పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. జయసుధ వెంట ఆమె సోదరి సుభాషిణి కూడా ఉన్నారు.
చంద్రబాబుకు జయసుధ ఆహ్వానం

Related tags :